హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు ఆన్‌జాబ్‌ శిక్షణ ఉపయోగకరం'

KMR: చదువుతోపాటు ఆన్‌జాబ్‌ శిక్షణ ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్‌ గూడూరి మల్లేశం అన్నారు. శనివారం బిక్కనూర్‌ మండల కేంద్రంలో విద్యార్థులు శిక్షణ పొందుతున్న కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.