హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొంకుదురులో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

E.G: బిక్కవోలు మండలం కొంకుదురు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. నెహ్రూ, అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటాలకు నివాళులర్పించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరడానికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని హెచ్‌ఎం ఎం.శ్రీనివాస్, ప్రముఖులు చక్రవర్తి, రాఘవరెడ్డి అన్నారు. గ్రంథాలయాధికారి ఎం.బాల అధ్యక్షత వహించారు.