SRCL: రేపు నల్లగొండలో నిర్వహించనున్న అఖిలభారత 36వ జాతీయ రైతు మహాసభలను విజయవంతం చేయాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బోయినపల్లి మండల కేంద్రంలో మహాసభల పోస్టర్‌ను విడుదల చేశారు. రేపు జరిగే చలో నల్లగొండ కార్యక్రమానికి జిల్లా రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ
'జాతీయ రైతు మహాసభలను విజయవంతం చేయాలి'


