TPT: తిరుపతి రూరల్ జడ్పీటీసీ చెవిరెడ్డి హర్షిత్రెడ్డిని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం తుమ్మలగుంటలోని ఆయన నివాసంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్నికల్లో ఎదురైన సవాళ్లను అధిగమించి విజయం సాధించిన హర్షిత్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
హర్షిత్రెడ్డికి ఎమ్మెల్సీ సత్కారం


