VKB: మూసీని మురుగునీటి కాలుష్యం నుంచి కాపాడేందుకు గత BRS ప్రభుత్వం మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీపీ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే ఆనంద్, మహేన్రెడ్డితో కలిసి సందర్శించారు.
తెలంగాణ
ఎన్టీపీ కేంద్రాన్ని పునరుద్ధరించాలి: సబితా రెడ్డి


