KDP: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వేంపల్లి మండలం చింతరాంపల్లి, పక్కీరుపల్లి గ్రామాల్లో పోలీసు అధికారులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. వేంపల్లి సీఐ నరసింహులు, పులివెందుల అర్బన్ సీఐ పురుషోత్తంరాజు, రూరల్ సీఐ శాంతిలాల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి సరైన ఆర్సీ రికార్డులు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కార్డన్ సెర్చ్.. వాహనాలు సీజ్..!


