NLG: ఖాతాదారురాని ప్రమేయం లేకుండా ఖాతా నుంచి రూ.55 వేలు డెబిట్ కావడంపై ఎస్బీఐ సేవల్లో లోపం ఉందని నల్గొండ జిల్లా వినియోగదారుల కమిషన్ నిర్ధారించింది. ఎన్కేపీకి చెందిన బొల్ల కల్పన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్.. రూ.55 వేలకు 6 శాతం వడ్డీతో పాటు, మానసిక వేదనకు రూ.20 వేలు, కోర్టు ఖర్చులకు రూ.10 వేలు చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.
తెలంగాణ
బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయం.. SBIకి జరిమానా


