BDK: ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకను నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలల దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ నెహ్రు ఆశయాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
జవహర్ లాల్ నెహ్రూకు నివాళులు


