హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలి'

CTR: పిల్లలే దేశ భవిష్యత్తుని చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని న్యాయమూర్తి పరీష్ కుమార్ ఆకాంక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా పుంగనూరు కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో న్యాయం విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పిల్లలకు విద్య, ఆరోగ్యం, రక్షణ ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.