KMR: మద్నూర్ మండలం ధనూర్ గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వైద్యుడు వై. ప్రకాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ శిబిరానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయశ్రీ దేవిదాస్, ఉపసర్పంచ్ కవిత విట్టల్, వార్డు సభ్యులు సూర్యకాంత్, పాలుగోన్నారు.
తెలంగాణ
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం


