KMR: గాంధారి మండలం సంగోజివాడి ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను నిర్వహించారు. ఎల్లారెడ్డికి చెందిన వంగపల్లి కాశీనాథ్ విద్యార్థులకు నోటు పుస్తకాలు,డిక్షనరీలు, పరీక్ష ప్యాడ్లు,పెన్సిళ్లు తదితర విద్యాసామగ్రిని బహుమతిగా అందజేశారు.దాతను పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మురళి పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ


