హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLA కోటంరెడ్డి సీరియస్ వార్నింగ్

NLR: జిల్లాల్లో కొత్తగా నిర్మించిన రోడ్లను అండర్గ్రౌండ్ డ్రైనేజీ, గ్యాస్ పైపైన్ పనుల పేరుతో తవ్వడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు తవ్వే పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు పనులను ముందస్తు ప్రణాళికతో చేపట్టి ప్రజాధనం వృథా కాకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.