హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

కృష్ణా: బాలికలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని రుస్తుం బాద బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై వివరించారు.