KMR: గాంధారి CHC పరిధిలో నిర్వహించిన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ సెషన్‌ను శనివారం వైద్య సిబ్బంది పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టీకాల కార్యక్రమం నిర్వహణ, పిల్లలకు అందిస్తున్న వ్యాక్సినేషన్ సేవలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. టీకాలకు అర్హులైన చిన్నారులందరికీ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్లు అందించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
యూఐపీ సెషన్‌ను పర్యవేక్షించిన వైద్యాధికారులు


