NTR: జగ్గయ్యపేట మున్సిపాలిటీలో అధికారులు విధులకు సకాలంలో హాజరుకాకపోవడం, ఆర్టీఐ దరఖాస్తులకు స్పందన లేకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య విభాగం పనితీరుపై కూడా తీవ్ర ఆరోపణలున్నాయి. ఈరోజు ఉదయం 11:30 గంటలైనా అధికారులు కనిపించకపోవడంతో ప్రజలు పడిగాపులు కాశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అధికారుల నిర్లక్ష్యంపై విచారణకు డిమాండ్..!


