హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

LLB పరీక్షలకు 87 మంది గైర్హాజరు

NLR: వెంకటాచలం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నిర్వహించిన LLB సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 87 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మూడో సెమిస్టర్‌కు 411 మంది, ఐదో సెమిస్టర్‌కు 394 మంది హాజరైనట్లు వర్సిటీ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ఆర్. మధుమతి తెలిపారు.