WGL: నల్లబెల్లి మండలంలోని రంగాపురం పంచాయతీలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ మాధురి రాజు అధ్యక్షత వహించారు. పిల్లల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల హక్కులపై అవగాహన కల్పించారు. కార్యదర్శి రామారావు, హెచ్ఎం యాకూబ్ రెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రంగాపురంలో ప్రత్యేక గ్రామసభ


