కేరళంలోని శబరిమల ఆలయాన్ని ఈనెల 16న సాయంత్రం 4 గంటలకు తెరవనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. 17న ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. భక్తుల సౌకర్యార్థం ట్రెక్కింగ్ మార్గంలో స్టెయిన్‌లెస్ స్టీల్ సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్ర సమయంలో ప్రమాదవశాత్తు భక్తులు మరణిస్తే రూ.2 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నారు.
భక్తి
శబరిమల ఆలయం.. ఓపెనింగ్ ఎప్పుడంటే?


