KNR: శంకరపట్నం మండలంలో భూగర్భ జలాలు తగ్గిపోవడం, ఎండ తీవ్రత పెరగడంతో వరి పైర్లు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా లింగాపూర్, నల్లగుట్ట ప్రాంతాల్లో చివరి తడి అందక పంటలను కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది. బోరుబావులు, బావులపై ఆధారపడిన రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోవడంతో కొందరు రైతులు వాటిని పశువులకు వదిలేస్తున్నారు.
తెలంగాణ
సాగునీరు లేక ఎండుతున్న వరి పంటలు


