KNR: మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గంగాధరకు చెందిన మహేష్ కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన భూమికి ఇప్పటికీ పట్టా అందలేదు. 2008 జూన్ 29న ఒడిశాలోని బలిమెల జలాశయం వద్ద జరిగిన దాడిలో మహేష్ వీరమరణం పొందాడు. పరిహారంతో పాటు సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, భూమి కేటాయించినప్పటికీ పట్టా పత్రాలు అందలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అమరవీరుడి కుటుంబానికి భూమి పట్టా ఎప్పుడు?


