హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వ్యవసాయ మార్కెట్‌లు ప్రారంభం

MHBD: 5 రోజుల విరామం అనంతరం మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్‌లు రేపు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధరలు పొందాలని మార్కెట్ అధికారులు కోరారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.