హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరులకు కలెక్టర్ నివాళి

MHBD: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కలెక్టర్ స్నేహా శబరీష్, ఎస్పీ డా.శబరీష్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను కొనియాడారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.