RR: కర్ణాటకలోని కలబురిగి అడవుల్లో జింకలను వేటాడి వస్తున్న మలక్‌పేటకు చెందిన ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు చార్మినార్ జోన్ DCP కిరణ్ తెలిపారు. నిందితుల నుంచి కారు, స్పోర్టింగ్ రైఫిల్, నైట్ విజన్ టెలిస్కోపులు, లైవ్ బుల్లెట్లు, కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధ లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
జింకల వేటగాళ్ల గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్


