SDPT: నవరాత్రుల ముగింపు సందర్భంగా నవధాన్యాలతో దుర్గామాత చిత్రాన్ని రూపొందించారు గజ్వేల్‌కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. గత 30 ఏళ్లుగా ఆధ్యాత్మిక కళారూపాలను రూపొందిస్తున్న ఆయన ప్రతిభను ఈ కళాఖండం చాటుతోంది. నవధాన్యాలతో అమ్మవారి రూపాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ
నవధాన్యాలతో దుర్గామాత.. రామకోటి కళాప్రతిభ


