ASF: ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కీలక పాత్ర పోషిస్తోందని జైనూర్ ఎస్‌బీఐ శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మరణించిన రంజనా బాయి కుటుంబానికి బీమా పరిహారంగా రూ.2 లక్షల చెక్కును బుధవారం ఆమె నామినీ ప్రకాశ్‌కు అందజేశారు. ఆపద సమయంలో బీమా పథకాలు ఆర్థికంగా అండగా నిలుస్తాయన్నారు.
తెలంగాణ
బీమా చెక్ అందజేత


