కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన కారును ధ్వంసం చేయడంతో మొదలైన వివాదం, ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి వచ్చేల చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ
లకుడారం గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ


