MBNR: డబ్బులు చెల్లిస్తున్నా కనీస నెట్‌వర్క్ సేవలు అందడం లేదంటూ మిడ్జిల్ ప్రాంత వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ టెలికాం సంస్థల నెట్‌వర్క్‌ల పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. మాట్లాడుతుండగానే కాల్స్ కట్ కావడం, ఇంటర్నెట్ వేగం మందగించడం వంటి సమస్యలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ
మొబైల్ సిగ్నల్స్ అందక వినియోగదారుల ఇక్కట్లు


