హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేతకు నివాళి

నల్గొండ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత బండ శ్రీనివాస్ రెడ్డికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. బుధవారం ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.