NLG: గట్టుప్పల్ మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో 30వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, శ్రీచక్రార్చన, సామూహిక కుంకుమార్చనలు వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. పురోహితులు మాడా పాపయ్య శర్మ, పురాణమఠం శివానందం అయ్యగారు ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
గట్టుప్పల్లో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు


