హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

NRML: నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అషు ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఛైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అర్జుమంద్ అలీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.