హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గమ్మ శోభాయాత్రను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

SRPT: కోదాడ పట్టణంలోని 25వ వార్డులో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి శోభాయాత్రను ఆయన ప్రారంభించారు.