KMR: బాన్సువాడ నియోజకవర్గ BRS నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మోరల్ శ్రీనివాసరావు, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు అంజి రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ
'పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలి'


