HDFC బ్యాంకులో కీలక సమాచారం లీక్ అవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. బ్యాంకుకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అధికారులపై చర్యలకు HDFC సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాతే తగిన చర్యలు తీసుకుంటామని బ్యాంకు ప్రతినిధులు చెప్పినట్లు పేర్కొంది.
వార్తలు
HDFC డేటా లీక్ కలకలం


