హైదరాబాద్: 28°C
వార్తలు

నకిలీ జర్నలిస్టుల దందా గుట్టురట్టు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న నకిలీ రిపోర్టర్ల గుట్టును ఓ జాతీయ మీడియా స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టింది. హింద్ మీడియా నెట్‌వర్క్, నీడ్ 24 న్యూస్, ఏషియన్ యూనియన్ ప్రెస్, ఇండియన్ ప్రెస్ యూనియన్, ది ఫ్రంట్‌మీడియా ఫెడరేషన్ వంటివి కొంత మొత్తంలో డబ్బులు తీసుకుని ప్రెస్ కార్డులతో పాటు నకిలీ ఐడీలు ఇస్తున్నట్లు చెప్పింది.