MNCL: లక్షేట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎల్ నినో పంటలపై ప్రభావాన్ని చూపుతోంది. లక్షేట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు వేసిన వరి, పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, తదితర పంటలకు సాగు నీరందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. చెరువులు, కాలువల నుండి నీటిని విడుదల చేస్తున్నా పంటలకు అందడం లేదని రైతులు వాపోయారు.
తెలంగాణ
ఎండిపోతున్న వరి పంటలు


