MDCL: జవహర్‌నగర్ డంప్‌యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మీథేన్ ఉద్గారాల విషయంలో ఈ డంప్‌యార్డు ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని UCLA నివేదికను ఉటంకించారు. ఈ నెల 23న డంప్‌యార్డు బాధితులతో, 25న మేధావులతో సమావేశాలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు.
తెలంగాణ
ఈ నెల 27 నుంచి ఈటల పాదయాత్ర


