ADB: గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ రావు తండాలో దుర్గామాత ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను పెంపొందిస్తాయని నరేష్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ ప్రతాప్, నాయకులు ఉన్నారు.
తెలంగాణ
ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను పెంపొందిస్తాయి: నరేష్ జాదవ్


