SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. కోడె మొక్కులు, మహాశివరాత్రి ప్రత్యేక పూజలు ఆలయ విశిష్టతను చాటుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన రాజన్న క్షేత్రం జిల్లాకు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.
తెలంగాణ
దక్షిణ కాశీ వేములవాడ రాజన్న


