NLG: రామన్నపేట మండలం కుంకుడుపాములకి చెందిన బీటెక్ విద్యార్థి వరకాల సాయి సిద్ధార్థకు ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న సాయి.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫీజు చెల్లించలేక అవస్థలు పడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విద్యార్థిని తన నివాసానికి పిలిపించి చెక్కును అందించారు.
తెలంగాణ
పేద విద్యార్థికి ఎమ్మెల్యే రూ.లక్ష ఆర్థిక సాయం


