హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ అమరవీరులకు SP నివాళి

BDK: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలను స్మరించుకున్నారు. SP రోహిత్ రాజ్ మాట్లాడుతూ.. దేశ రక్షణ, ప్రజల భద్రతలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.