KNR: మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు తాండ్ర మల్లికార్జున్ మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లికార్జున్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
తెలంగాణ
తాండ్ర మల్లికార్జున్‌కు ఎమ్మెల్యే నివాళి


