హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థికి కేటీపీఎస్ ఉద్యోగుల అండ!

BDK: KTPS సెవెంత్ స్టేజ్ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం మహేశ్ అనే  MBBS విద్యార్థికి ఫీజుల కోసం రూ. 1,55,000 ఆర్థిక సాయం  అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ శివరాం రెడ్డి మాట్లాడారు. విద్యార్థికి సహకరించిన కేటీపీఎస్ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగస్థులకు పాల్గొన్నారు.