హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తుంగతుర్తిలో ఘనంగా అమ్మవారి శోభాయాత్ర

SRPT: తుంగతుర్తిలో వెలమ సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలను బుధవారం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి వస్త్రాలను, లడ్డు, ఇతర వస్తువులను వేలంపాట నిర్వహించారు. అనంతరం అమ్మవారి శోభాయాత్ర వైభవంగా జరిపారు. శోభాయాత్రలో మహిళల కోలాటం, యువత డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.