హైదరాబాద్: 28°C
వార్తలు

రిలయన్స్ చమురు శుద్ధి కర్మాగారాన్ని సందర్శించిన రుబియో

మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుజరాత్‌లోని జామ్‌ నగర్‌ను సందర్శించారు. అక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోన్న చమురు శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భారత్ ఓ రిఫైనింగ్ సూపర్‌ పవర్‌ అని ప్రశంసించారు. భారీగా ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన కొనియాడారు.