హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ చౌరస్తాలో అమరవీరుల సంస్మరణ

MDK: చేగుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి ఆలయ అధ్యక్షుడు సండ్రుగు సతీష్, ఉపసర్పంచ్ రఫీ, వార్డు సభ్యులు ఆరీఫ్, రహీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.