ADB: తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన షేర్ల పొచ్చన్న తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్తోనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం: అనిల్ జాదవ్


