హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల్లో సర్వోత్తమ్ రెడ్డి గెలుపు ఖాయం: MP

ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉందని, MLC ఎన్నికల్లో సర్వోత్తమ్ రెడ్డి విజయం ఖాయమని MP రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. అశ్వారావుపేట బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థిని గెలిపించాలన్నారు. పట్టభద్రులందరితో ఓటు నమోదు చేయించి కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలన్నారు.