TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. HYDలోని జవహర్‌నగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేయనున్నారు. డంప్ యార్డును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ ఈనెల 27 నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. చాలా కాలంగా డంప్ యార్డ్‌ను తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
వార్తలు
ఈనెల 27 నుంచి ఈటల పాదయాత్ర


