హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్రిమెంట్ లేకుండానే పంట సాగు?

KMM: కొణిజర్లలో యాసంగి విత్తన మొక్కజొన్న సాగు మొదలైంది. గత రెండేళ్లుగా విత్తన కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా పంట కొని రైతులకు డబ్బులు చెల్లించలేదని ఆరోపణలు ఇప్పటికే పలుమార్లు వెలుగుచూశాయి. వ్యవసాయ అధికారులు అగ్రిమెంట్ లేకుండా విత్తనాలిస్తే కేసులు పెడతామని హెచ్చరించినా ఫలితం లేదు. ఆర్గనైజర్లు అగ్రిమెంట్ లేకుండానే పంటలను సాగు చేయిస్తున్నట్లు సమాచారం.