SRPT: దసరా సెలవులు ముగియడంతో పల్లె వాసులు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఇవాళ సూర్యాపేట రూరల్ మండలం రాయినిగూడెం మలుపు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
తెలంగాణ
రాయినిగూడెం వద్ద భారీ ట్రాఫిక్ జామ్


